Jani Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) షాకిచ్చింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Jani Master | కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master) డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో చర్చయానీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కే�