Tirupathi Express | హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్లో తిరుపతి ఎక్స్ప్రెస్ను నిలిపేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు వినతి పత్రం అందజేశారు.
ఇంజిన్లో సాంకేతి క లోపంతో ఎక్స్ప్రెస్ రైళ్లు ఉప్పల్ రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సి న కాగజ్నగ