రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాల కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్‌రావు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
Rajanna Sioricilla | అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడ�