తాను రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి సేద్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
కఠోపనిషత్తు ఒక అద్భుతం. ఆ ఉపనిషత్తును అధ్యయనం చేసే అవకాశం మన అదృష్టం. వేల ఏండ్ల క్రితమే ఈ విశ్వం ఆనుపానుల గురించి, ఆ విశ్వమూలం గురించి అధ్యయనం చేసి, వాటిని శ్లోకాల రూపంలో మనకు అందించడంఎంతటి ఘనకార్యమో గుర్�