ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందుకు ఓ అధికారికి యూపీ సమాచార కమిషన్ వినూత్న శిక్ష విధించింది. ఘాజీపూర్‌లోని 250 మంది విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఆదేశించింది.
లక్నో: ‘చెప్పింది చాలు నోరు ముయ్యి…’ అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై ప్రభుత్వ అధికారిణి విరుచుకుపడింది. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. మోదీనగర్‌కు చెం