2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో యూపీ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి.
లక్నో: బీజేపీ నేత ఒకరు స్నేహితురాలితో కలిసి కారులో వెళ్తూ తన కుటుంబ సభ్యుల కంటపడ్డారు. దీంతో భార్య, అత్తింటివారు చితక్కొట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. బుంద�