ఉమేష్ పాల్ హత్యోదంతం : బీజేపీ నేత సోదరుడిపై కేసు నమోదు
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో యూపీ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి.
లక్నో : 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో యూపీ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న గులాంను పార్టీ నుంచి తొలగించినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గణేష్ కేశర్వాణి వెల్లడించారు.
శుక్రవారం ఉమేష్ పాల్ నివాసం వద్ద ఆయనపై ఏడుగురు దుండగులు బుల్లెట్లు, క్రూడ్ బాంబులతో దాడికి తెగబడ్డారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి స్వరూప్‌రాణి నెహ్రూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో దుండగుల్లో ఒకరు కూడా మరణించారు.
పాల్ శరీరంలోకి ఏడు బుల్లెట్లు చొచ్చుకుపోగా ఆయన శరీరంపై 13 చోట్ల గాయాల మరకలున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అన్ని బుల్లెట్లు పిస్టల్ నుంచి దుండగులు కాల్చారని తేలింది. ఉమేష్ 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి కావడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజకీయ నేతగా అవతరించిన మాఫియా డాన్ అతిక్ అహ్మద్ ప్రస్తుతం గుజరాత్ జైలులో నిర్భందంలో ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

