ఈ నెల 7న గోవా రాష్ట్రం లో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు తోట రాజ్‌కుమార్ తెలిపారు.
Bhagat Singh Statue | మే 5న మక్తల్ నారాయణపేట చౌరస్తాలో జరిగే షాహిద్ భగత్ సింగ్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని పీవో డబ్ల్యూ ( POW ) రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అన్నారు.
Long Journey to Freedom | నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు రాపోలు సీతారామరాజు అనువదించిన నెల్సన్ మండేలా ఆత్మకథ స్వేచ్చకోసం సుధీర్ఘ ప్రయాణం ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
Bengal Governor Statue | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్పై మరో వివాదం చెలరేగింది. తన సొంత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది.