‘తమ్ముడు నారాయణమూర్తి తేనెటీగలాంటి మనిషి. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. అన్ని చోట్లా తేనె పోగేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనే సంకల్పం ఉన్న వ్యక్తి. అందమైన హీరో ఎవరని అడిగితే నేను నారాయణమూర్తి పేరు �
‘అణచివేయబడిన గొంతుల గురించి మాట్లాడటానికి ఓ గొంతు ఉంది. అది అందరికీ వినపడాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా వారి మాటలు వినాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రపంచంలో ఏకపక్షధోరణి పెరిగిపోయి రాబోవు తరాలు సంకుచితంగా త