ఎవరైనా ఒక డిగ్రీని చదవడానికి గరిష్టంగా ఐదేళ్లో, ఆరేళ్లో తీసుకుంటారు. కానీ పీహెచ్డీ పట్టా పొందడానికి ఏకంగా 53 ఏండ్లు తీసుకున్నాడు 75 ఏండ్ల డాక్టర్ నిక్స్ ఆక్స్టన్.
కొంతమంది వందేండ్లకు పైబడి జీవిస్తారు. వారి గుండె ఆరోగ్యం మిగతా వారితో పోల్చితే మెరుగ్గా ఉంటుంది. తాజాగా ఆ రహస్యాన్ని ఛేదించారు బ్రిటన్లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటలీలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధక