డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యంలో ఒక మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష బరిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్(78) మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘట�