ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చారిత్రక జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ నామా నా�
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందే భారత్ సర్వీసులను అవసరమైన స్టేషన్ల మీదుగా నడుపుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనివైష్ణవ్ లోకసభలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైళ్లను నడుపడం లేదని పేర్కొన్నారు.