ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు.
నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల �