త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘పాలనలో విఫలమైన BIMARU (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్