జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ తిరస్కరించింది. ఆ ప్రతిపాదనలపై త్రిమెన్ కమిటీ సభ్యుల్లో ఇద్దరి సంతకాలు లేకపోవడంతో ప్రపోజల్స్ను రిజెక్ట్ చేసింది.
న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయిం�