రోజూ కొంతసేపు ప్రకృతికి దగ్గరగా గడపడాన్ని ఎకో థెరపీ లేదా నేచర్ థెరపీ అని పిలుస్తారు. ఇలా చేయడం వల్ల మనిషి ప్రకృతికి దగ్గరయిన అనుభూతి కలుగుతుంది. పచ్చదనం ఉన్నచోట నడిచినా, తోటపని చేసినా మంచిదేనట. సహజమైన వా
చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ డీమార్ట్‌లో కుళ్లిపోయిన పండ్లు, పుచ్చుపోయిన పప్పులు విక్రయిస్తున్నారంటూ శివసాయినగర్కు చెందిన కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.