బడి బయటే బాల్యం బండబారిపోతున్నది. ఆట పాటల్లో, చదువు సంధ్యల్లో మునిగితేలాల్సిన పిల్లలు ఏదో ఒక కారణంతో పలకాబలపానికి దూరమైపోతున్నారు. బడికి వెళ్లాల్సిన బాల్యానికి 6 నుంచి 17 సంవత్సరాల వయసును కొలమానంగా తీసుక�
HDI | ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది.
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడ�
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద 19.8 శాతమే 22% మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160 ఐక్యరాజ్యసమితి వెల్లడి లింగ అభివృద్ధి సూచీలో ఆఫిక్రా దేశాల కంటే వెనుకబడిన భారత్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆర్థికాభివృద్ధిలో భారత్�