యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్ష మూడో ఎడిషన్ ఏడు రోజుల్లో పూర్తవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం వెల్లడించింది.
రాష్ట్రంలో నూతనంగా నెలకొల్పనున్న సమక్క-సారక్క జాతీయ గిరిజన వర్సిటీలో రాబోయే ఏడేండ్లలో 2,790 యూజీ, పీజీ సీట్లు లభ్యమవుతాయని కేంద్ర విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.