బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెలా 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-19 బాలుర జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు గోలేటికి చెందిన క్రీడాకారులు గట్టు గోపాల్, పిన్సింగుల సాయిచరణ్ ఎంపికైనట్లు ఉ�
ఖాట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య అండర్-19 చాంపియన్‌షిప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 2-1తో భూటాన్‌పై విజయం సాధించింది.