ఉక్రెయిన్‌తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు.
Russia: రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. దీంట్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్‌కు చెందిన వోల్నవాకా పట్టణంలో ఈ ఘటన జరిగింది.