రష్యా స్వాధీనంలోకి మరో ఉక్రెయిన్ పట్టణం
ఉక్రెయిన్‌తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు.
మాస్కో, ఫిబ్రవరి 18: ఉక్రెయిన్‌తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు. లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డిచెప్ నేతృత్వంలోని సెంటర్ గ్రూప్ దళాలు అవదివ్కాను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తన టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఉక్రెయిన్ గత 24 గంటల్లో అవదివ్కాలో 15 వందల మంది సైనికులను కోల్పోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఉక్రేనియన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ అవదివ్కా పట్టణం నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఆ విధంగా తమ సైనికుల జీవితాలను కాపాడుకోగలమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

