ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైందన్న వార్తలు సోమవారం గుప్పుమన్నాయి. తమ దేశంలోకి చొరబడి, విధ్వంసానికి యత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్టు రష్యా ప్రకటించడం కలకలం రేపింది.
మాస్కో, ఫిబ్రవరి 2: అమెరికాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యాను యుద్ధంలోకి లాగాలని ఆ దేశం ప్రయత్నిస్తున్నదని, ఉక్రెయిన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వినియోగించుకొ�