Russia vs Ukraine | ష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వార్ కొనసాగుతూనే ఉంది. ఓరెన్‌బర్గ్ (Orenburg) ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (Gas processing plant) ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తున్నది. అందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి పూర్తిగా సాయుధ రోబోలు, డ్రోన్లతో కూడిన అసాల్టింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది.