హైదరాబాద్ నగర నడిబొడ్డున కూకట్పల్లి వై-జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల భూమిపై పూర్తిహక్కులు దేవాదాయ శాఖ పరిధిలోని ఉదాసీన్ మఠానికే చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
Supreme Court | హైదరాబాద్ నగర నడి బొడ్డున కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠారివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.