ఉదయ్‌పూర్ లో దర్జీగా పనిచేసుకుంటున్న కన్హయ్యలాల్ పై ఇద్దరు దుండగులు హత్యకు పాల్పడ్డ ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఈ హేయమైన చర్యపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 48 ఏళ్ల టైలల్ కన్హయ్య లాల్‌ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను ఆ రాష్ట్ర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గ�