బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తున్నది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున�