మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం ఉఖ్రుల్ జిల్లాలో సాయుధులైన ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు దిగటంతో..అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
Suicide bomber Attack | పాక్‌లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా శనివారం ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.