మహేశ్ బాబు (MaheshBabu) కు సోషల్ మీడియాలో మహేశ్ బాబుకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ సూపర్ స్టార్ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ (Twitter Family )లో కనిపిస్తూ.. తన అప్ డేట్స్ ఇస్తుంటాడు.
ఈ ఏడాది పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమాతో నార్త్‌లో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు బన్నీ. పుష్ప (Pushpa) ఇచ్చిన స్టార్ డమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఐకాన్ స్�