ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారుతున్న మాత్రాన కంపెనీ బాగుకోసం నిర్ణయాల్ని తీసుకోకుండా ఉండలేమని ఆ సంస్థ సీఈవో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.
ప్రముఖ బిలీనియర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థలో పనిచేసే వారిలో ఎవరెవరి ఉద్యోగాలు ఊడుతాయనే చర్చ ముందుకు వచ్చింది. ఈ జాబితాలో ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, కంప