తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ను ఉద్దేశించి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
TVK President Vijay | తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ కార్యవర్గ సమావేశం నేడు జరుగగా.. ఈ సమావేశంలో పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు �