విజయ్ ఎన్నికల అఫిడవిట్లో తేడాలు
తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికలకు ముందే ఒక నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్లలో పోటీ చేస్తూ నామినేషన్లు వేశారు.
చెన్నై, ఏప్రిల్ 3: తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికలకు ముందే ఒక నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్లలో పోటీ చేస్తూ నామినేషన్లు వేశారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌ల్లో తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొనగా, తిరుచ్చి అఫిడవిట్లో తనపై రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఇచ్చిన సమాచారం వేర్వేరుగా ఉన్నాయి. ఇలా ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ క్రమంలో ఆయన నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

