Climate Migrants | వాతావరణ మార్పుల (Climate change) కారణంగా ఒక దేశం నెమ్మదిగా సముద్రంలో కనుమరుగై పోతున్నది. పొరుగున ఉన్న మరో దేశం అక్కడి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నది.
పసిఫిక్ దీవుల దేశం తువాలులో ఈ నెల 15న మొదటి ఏటీఎంను ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా ప్రధాని ఫెలెటి టియో నాయకత్వంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.