కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మల్క కొమురయ్యకు మరో రెండు సంఘాలు మద్దతుపలికాయి.
హైదరాబాద్ : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి లకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేర�