హమాస్ మిలిటెంట్లను గాజాలోని టన్నెళ్లలోనే జలసమాధి చేసేందుకు ఇజ్రాయెల్ పథకం పన్నింది. ఇందులో భాగంగా సొరంగాల్లోకి సముద్రపు నీరు పంపించడాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రారంభించింది.
Fighter Jets: శుక్రవారం రాత్రి వంద ఫైటర్ జెట్స్తో విరుచుకుపడింది ఇజ్రాయిల్. హమాస్ టార్లెట్లను ధ్వంసం చేసింది. సుమారు 150 టార్టెట్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.