ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ త�