రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సాగు, గృహావసరాల కోసం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని ఉద్యోగులు, సిబ్బందికి టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు.