రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీ�
Telangana | 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది.