ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెంద�
Trucks Collide | ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్కనున్న లేన్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది.