విజయగర్జన సభ | టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 29న వరంగల్ నగర శివారులో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
29న సభ నిర్వహణకు 350 ఎకరాలు 40 వేల వాహనాలు.. 15 లక్షల మంది రైతుల సమ్మతితోనే సభ పెడతాం చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్యే ఆరూరి హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ: ఈ నెల 29న నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభకు హను