రామేశ్వర్రావు బీజేపీకి ‘వంద’ ఇచ్చారు కాబట్టే అయన్ను వదిలేశారని, ఆయన వంద ఇచ్చారు కాబట్టే.. మీరు (నలుగురు ఎమ్మెల్యేలు) ఇక్కడికి వరకు వచ్చారని పేర్కొన్నారు.
BV Raghavulu | తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఖండించిన సీపీఎం ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాలపై చర్చించారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో