త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్-వామపక్షాలు చేతులు కలిపాయి. వచ్చే నెల 2 న కౌంటింగ్ చేపట్టనున్న
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ 17, సీపీఐ(ఎం) 43 స్థానాల్లో, మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది.