నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్లోని వావిలాలపల్లి కళాశాల ప్రాంగ ణం (ప్ర