హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వన్ వే టికెట్'. ఏ.పళని స్వామి దర్శకత్వంలో జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్ ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
రొటీన్ కథను బోర్ కొట్టకుండా ఎక్కువసార్లు చెప్పడం కూడా ఒక కళ. అలాంటి కళాకారులే ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన. 'సినిమా చూపిస్త మామ' నుంచి ఒకే సినిమా చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ.
ఎనర్జీకి మారుపేరు రవితేజ. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాందించుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావు దర్శకుడు.