కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Supreme Court : ప్రభుత్వం మా నిర్ణయాలను గౌరవించడం లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రిబ్యునల్స్‌లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టాన్ని ఆమో�