ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన అత్యంత దారుణమైన ఘటనపైన విస్తృతంగా చర్చ జరుగు �
ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, చెంచు నేత, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ను పోలీసులు నిర్బంధించి, తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలుగా అ