Nagarkurnool | అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు గిరిజన బాలికల పాఠశాల వార్డెన్ సస్పెండ్ అయ్యారు. వార్డెన్ మంగమ్మను గిరిజన సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Minister Indrakaran Reddy | జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.