పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
గిరిజనుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వివాదాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల