కేదార్నాథ్ ఆలయానికి మార్గంలో జంగల్ చట్టీకి సమీపంలో శనివారం యాత్రను నిలిపివేసినట్టు రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండె విలేకరులకు తెలిపారు.
Kedarnath: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో.. ట్రెక్కింగ్ రూట్‌ను మళ్లీ ఓపెన్ చేశారు. 15 రోజుల మూసివేత తర్వాత ఆ మార్గాన్ని రీఓపెన్ చేశారు. జూలై 31వ తేదీ రాత్రి భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో..