పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురు�
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తున్న తమ పార్టీ నేతలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పెట్టిన దేశ ద్రోహం తదితర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఎం(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్�