రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇసుక అతి ముఖ్యమైన ముడి సరుకు. ఇప్పుడు ఇది లబ్ధిదారులకు అత్యంత ఖరీదైనదిగా మారింది.
ధరల మంటతో కుదేలవుతున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. రానున్న రోజుల్లో పాలు, తృణ ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ధరలు మరింత పెరగవచ్చని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.